Manmohan Singh's life: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవితంలో కీలక ఘట్టాలు..! 9 d ago
ప్రస్తుత పాకిస్తాన్లోని పంజాబ్ లో 1932సెప్టెంబర్ 26న మన్మోహన్ సింగ్ జననం, 1971-72 ఆర్థిక సలహాదారు, 1982-85 వరకు ఆర్బీఐ గవర్నర్, ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్, యూజీసీ చైర్మన్, 1991-96 వరకు ఆర్థిక మంత్రి, 1998లో రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు, 5 పర్యాయాలు రాజ్యసభ సభ్యుడు, 13వ భారత ప్రధాని 2004- 2014 వరకు మన్మోహన్ సేవలు అందించారు. ఎన్నో ఆర్థిక సంస్కరణలని మన్మోహన్ సింగ్ చేపట్టారు.